రంగుల హరివిల్లు
సప్త వర్ణాలు
రంగు రంగుల శోభితం
ప్రతి రంగు తో
మూడి పడి ఉంది జీవితం
కొన్ని రంగులు కొందరి కి
మోదాం
మరికొందరికి ఖేదం
ఏది ఏమి అయిన
హొలీ రంగుల మాయం
కవిత కు ఏది కాదు ఆనార్హం
హోలీ కి ప్రతి రంగు యోగ్యం
కోడి గుడ్లు,సునేరు,కందెన
అన్నిటితో అడుతారు
వాడుతారు
బావమార్దల్లా సరసం
బావభవమర్థుల ఆటలు
హొలీ పాటలు
పిల్లల కేరింతలు
చర్మానికి హాని చేసే రంగులు
వద్దు
ప్రకృతి లోని రంగులు
ముద్దు
హొలీ ఆట ప్రమోదం కావాలి
వినోదం పంచాలి
వికట్టాసం చేయరాదు
కృత్రిమ నికి దూరం
వసంతుని ఆగమనం
కావాలి ఈ హొలీ
ప్రకృతి మయం
ఉమాశేషారావు వైద్య
సీనియర్ లెక్చరర్
కామారెడ్డి
9440408080