త్యాగరాయ గాన సభలో పుస్తకావిష్కరణ
ముఖ్య అతిథులుగా ఆచార్య కొలకలూరి ఇనాక్,డా. చిటికెన కిరణ్ కుమార్, డా. నాలేశ్వరం శంకరం,
ఈనెల 4వ తేది మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు త్యాగరాయ గాన సభ హైదరాబాద్ లో కందాళ పద్మావతి రచించిన " హృది స్వప్నం " పుస్తకావిష్కరణ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు డా. నాలేశ్వరం శంకరం, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యులు డా.చిటికెన కిరణ్ కుమార్, ప్రముఖ కవయిత్రి వురిమల్ల సునంద లు విచ్చేయుచున సందర్భంగా సాహితీ మిత్రులందరూ హాజరు కాగలరని కార్యక్రమ నిర్వాహకులు వేల్పూరి నరసింహచార్యులు తెలిపారు.