వివేకానందుడు

వివేకానందుడు


వివేకావాణి 
వివేకుడు
రామకృష్ణుడు
మెచ్చిన శిష్యుడు
భారత జాతిని మేల్కొపిన
కాంతి పుంజం
హైందవ సంస్కృతికి
పునరోత్తేజం నింపి tv
లేవండి మేల్కొనండి
గమ్యం చేరెవరకు విశ్రమించ
కండి అనే వాణి తో
బాధ్యత లను గుర్తు చేసి
లక్ష్యం వైపు నడిపిన ఒక శక్తి
అబ్బురపరిచే ధార్మిక సందేశం తో చికాగో నగరంలో
మీ పలుకులు చరితర్ధారo
శిలాక్షారాలు అయ్యే
వజ్రసంకల్పం  ఉంటే
కొండలను అయిన పిండి
చెయ్యగలరు అని ప్రబోధ
చేసిన ఖర్మ యోగి
బతికింది కొన్నేళ్లయిన
చీకట్లను తరిమే సూర్యకాంతి
మీ జీవితం మీ బోధనే
భారతీయ యువతకు
స్ఫూర్తి
 నీ ఆహార్యం ఇస్తుంది
ఇన్స్పిరేషన్
ప్రపంచం మెచ్చిన
వాణి నీది
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments