Pravahini

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?
అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖం గా ప్రయాణిం చేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూకూడాఎడమభాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటిభాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకి క సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగం లో ఉంటాయి. వీటన్నిం టినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరం తరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తర దిక్కుకుధన ము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యతఉంది.అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమం తా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగ ము కక్ష్య అంటారు. దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరు గు తూ ఉంటుంది. ఈ విశ్వ ము దక్షిణం వైపునుంచి ఉత్త రం వైపుకు అంటి క్లాక్ వైస్ తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుం చి దక్షిణానికి క్లాక్వైస్తిరుగుతుం ది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్త నం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆల యానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్త రంగా, ఈశాన్యంగా, తూర్పు గా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరు ధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణశక్తిఅనిపేరు.ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గా న్ని అనుసరించి ఇంక రెండు మూడురోజులలోసూర్యనారాయ ణ మూర్తి ఉత్తర దిగ్భాగం లో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భా గం తో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కై వల్యం లభిస్తుంది. ఈ భూమి తో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగి పోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపో తాయి. అనే ట టువంటి రహ స్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడాశాస్త్రోక్తం గా చెప్తే అందరికీ అర్థంఅవుతా యో లేదో అనే ఉద్దేశ్యంతో కథ ల నుజోడించివిభీషణశరణాగ తి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్లదేవతల తో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్ల తో రంగధాముని దర్శన మిస్తా డు. ఇలా చెప్పిఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామిద ర్శనం చేసుకోండి అంటూ అను జ్ఞ నిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయ త్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటు వంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళం దరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించా లా? అని సంసిద్దుడై ఉంటా డుట. కాబ ట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధ నాలనుంచి విముక్తి. మోక్ష ము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తి నిపొందడము,విముక్తినికలిగిం చుకోవడము అని అర్థం. అం దు కు ఉత్తర దిశ ఇంత ప్రాము ఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్
94408080
.

0/Post a Comment/Comments