కవిత

కవిత

వాదనలు వద్దు
జనవరి 1 వద్దు
ఉగాది ముద్దు
నూతన సంత్సరం  అంటే
ఏంటి?
తాగడం,ఊగడం
తినడం, తినిపించడం
కేక్ లు కట్టింగ్ లేనా
గతం మన స్థితి ఏంటి
మన గమ్యం లోని
ఆటంకాలు
అపజయనికి కారాణాలు
విశ్లేచించుకో
గతం లో జీవించకు
వర్తమానం కాదనకు
విశ్వమానవుడి గా ఆలోచించు
విశ్వాన్ని ప్రేమించు
జీవితం రాయని డైరీ కాదు
వర్తమానం తో ముడి పడి ఉంది
భవిష్యత్తు
కాలమాగదు కాలంతో పోటీపడి విజయాలు అందుకుందాం
రేపటి గురించి శోధిద్దాం
నువ్వు నేను కలిపి జనం
ఈ జనమే సమాజం
సమాజ హితమే నూతన సంవత్సరం
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments