*ఒకటి కావాలంటే* ..
మరొకటి వదలుకోక తప్పదు
డబ్బు యావలోపడి
కోరుకున్న జీవితమే కదా
అనుభవించక తప్పదు..
ఎవరి ఇంటిలోనా అవ్వాతాతల ఫోటోలుండవు
*అయినా*..
ఈ అవ్వాతాతలకెందుకో డబ్బుపైన యావ..
వరం అయిన బాల్యాన్ని
హాస్టల్లకు బలిచేసిన పాపానికి
ఈ వృద్ధాప్యపు శాపాన్ని
ఒంటరిగా అనుభవించక తప్పదు..
రచన
*చందుపట్ల రామమూర్తి*