నేడు రాజ్యాంగ దినోత్సవం

నేడు రాజ్యాంగ దినోత్సవం

నేడు భారత రాజ్యాంగం దినో త్సవం రాజ్యాంగం  ప్రజాస్వా మ్య  రక్షకురాలునేడు భారత రాజ్యాంగ దినో త్సవం, ప్రతి ఒక్కరు రాజ్యాం గాన్ని చదవాలిరాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?దాని ప్రాధా న్యత.భారత రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక 125 జయంతి సంద ర్భం గా ఆయన శతజయంతి ఉత్స వాలను ఘనంగా నిర్వహించా లని 2015  లో ముం బైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గ ర పునాదిరాయి వేస్తూ మోడీ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవం జరు పుకుంటున్నారు. పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఎంత గానో శ్రమించారు రాజ్యాంగ దినోత్సవం రోజే నేషనల్ లా డే కుడా నిర్వహిస్తారు. 1947ఆగ స్టు 15 భారతస్వతంత్రంతర్వా త రాజ్యాంగ రచనకి సన్నాహా లు జరిగాయి. ఎన్నో ప్రయా సలు ఓర్చి రెండు సంవత్సరా ల 11 నెలల 18 రోజుల కాలం లో అంబేద్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల తో కూడిన బృందం ప్రపంచ దేశ రాజ్యాం గాలన్నింటినీ సమగ్రంగా పరి శీలించి భారతదేశానికిఅనుకూ లమైన రాజ్యాంగాన్ని రూపొం దించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది. రెండు నెలల తర్వాత 1950 జనవరి 26న భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్నిసం పూర్ణ గణతంత్ర దేశంగాప్రకటిం చారు. భారత ప్రజాస్వామ్యా నికి ప్రాథమిక హక్కుల పునా దులు అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం తో పాటు, 2014 లో తెలంగాణ ఏర్పాటుతో 29 రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ రాజ్యాంగం అమలవుతుంది. చాలామం దికి రాజ్యాంగం పట్ల అవగ హన ఉండదు. దేశ రాష్ట్రాల నిర్వహణ కోసం కార్యనిర్వా హక వర్గం,శాసన నిర్వహణ వర్గం న్యాయంగాలు ఎలా ఉం డాలి అని కూడా వివరించారు. రాజ్యాంగానికి మూల స్తంభా లైన శాసన కార్యనిర్వాహన న్యాయవ్యవస్థలు పరస్పరం ఆధారపడుతూ వ్యవస్థనునడి పిస్తాయి.దీన్నినిరోధసమతౌల్యం అంటారు. ఏదోరకంగా మత గ్రంథాలు వారి వారి ఇండ్లలో ఉంటాయి. కానీ కులమతాలకు అతీతమైన గ్రంథం రాజ్యాంగం.అటువంటి రాజ్యాంగం భారతీయ పౌరు డిగా కలిగే ఉండడమే కాదు అవగాహన పెంపొందించుకొని మేధావులు సూచించిన వ్యవ స్థలను కొనసాగించాలి.ఒక్క ప్రవేశిక చాలు రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు ఆలోచన లకు  అద్దం పడుతుంది.
, ,   
 
  

































ఉమాశేషారావు వైద్య,లింగాపూర్





0/Post a Comment/Comments