ఆయన బోధనలు శిరోధార్యం
మొదటి సిక్కు గురువు దినం నేడు గురునానక్ ప్రకాష్ ఉత్స వ్ గురునానక్ దేవ్ గుర్పురబ్ అని కూడా పిలుస్తారు. అత్యం త ఉన్నతమైన గురువులు ఒ కరైన గురునానక్ దేవ్ సిక్కు మత స్థాపకులు సిక్కు మతం లో ఎక్కువగా జరుపుకునే ఉత్సవాలుపదిమందిగురువుల వార్షికోత్సవాలకు సంబం ధించినవి. ఈ గురువుల సిక్కు ల నమ్మకాలను రూపొందిం చడానికి ముఖ్య కారకులు గురుకుల అని పిలవడే వారి పుట్టినరోజులు సిక్కుమత స్థాపకుడైన గురునానక్ 1469 లో కార్తీక పౌర్ణమి రోజునజన్మిం చారుసిక్కులందరూప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. గుర్పు రబ్ రోజున తెల్లవారు జామునే నాలుగింటికి ప్రారంభ మవుతాయి ఈ సమయాన్ని అమృత్వే లఅనిపిలుస్తారు.అసా-కి-వార్ ఉదయం శ్లోకాలు పాడడంతో జయంతి వేడుకలు మొదలవు తాయి తర్వాత కథ కీర్తనలు గురుద్వారాల వద్ద ప్రత్యేక సమాజ భోజనం లంగర్ ఏర్పా టు చేస్తారు.ఈ ఉచిత మత భోజనం వెనుక ఉన్న ఆలోచ న ఏమిటంటే లింగం, కు లం, వర్గం మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సేవ భక్తి భావంతో ఆహారం అందజేయ డమే. 28 సంవత్సరాల వయ సులో ఒక ఉదయం గురునాన క్ దేవ్ సామాన్యంగా నదికిస్నా నం చేసి ధ్యానం చేసేందు కు వెళ్లారు. ఆ తర్వాత మూడు రోజులపాటు ఎవరికి కనిపిం చకుండా పోయారు.తిరిగి వ చ్చాక మతసామరస్య బోధన లతో ప్రచారం చేశాడు. హిందు వు లేడు ముస్లిం లేడుమానవు లంతా ఒకటే అని భగవంతుని సందేశాన్ని ప్రచారంచేశాడు.మ నలోని లోప గుణాన్ని తరిమి కొట్టి కష్టించి పని చేయాలి. న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని అర్జించాలి. ఎవరిని హక్కునైనా హరించడం తగ దు. డబ్బు అనేది జేబు వరకు మాత్రమే ఉండాలి.అది మన హృదయాన్ని తాకుండాచూసు కోవాలి. మహిళలను గౌరవిం చాలిస్త్రీపురుషులుఇద్దరుసమానులే మానసిక వ్యాకుల తను విడిచిపెట్టి నిరంతరం కర్మను చేస్తుండాలి నిత్యం ప్రసన్నంగా ఉండాలి. బాహ్య ప్రపంచంలోని గెలిచే ముందు మనలోనిదుర్గుణాలుతొలగించుకోవాలి.అహంకారమేమను షులకు అతిపెద్దశత్రువుఅందు కే ఎప్పుడూ అహంకారానికి లోను కాకూడదు. వినయం సేవాభావలతో జీవితాన్ని గడపాలి ప్రేమ ఐక్యమత్యం సమానత్వం సోదర భావం ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటి వారికి అం దించాలి.నేటిసమాజంలోగురు నానక్ బోధనలు అనుసరిం చుట శరణ్యం.
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి