కవిత

కవిత

దీపావళి
కాంతులు వీరజిమ్మి
బ్రాంతులు తొలిగి
లక్షిమికటాక్షం తో
పేదరికం అనే చీకటి
తొలిగి
అఖండ దీపం ల
తారాజువ్వ ల దూసుకెళ్లాలి
ఆనందం
సూతిలు బాంబు ల అరిష్టాలు 
ధ్వంసం అవ్వాలి
ప్రేమ అనురాగాలు
భూచక్రంల మనుషుల మధ్య 
భ్రమించాలి
దీపావళి వెలుగుల 
దివ్వెలు నింపాలి
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments