41 ఏళ్ల స్నేహం

41 ఏళ్ల స్నేహం

నలబై ఏళ్ల మైత్రి స్మృతులు
(చిన్న నాటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ)


మేము దోస్తులం
మాది కామారెడ్డి
కలిపింది హై స్కూల్
ఎన్నో సెక్షన్లు
మాది ఒక్కటే స్నేహం అనే
సెక్షన్
సంత్సరం 1983
నేటికి 40 ఏళ్ళు
చింత చిగురుల చిగురిస్తుంది
చింతపువ్వుల
జ్ఞాపకాలు గంపెడు
కృష్ణ శివుడి మధ్య మార్కుల
పోటీ
అతిసమాన్యంగా చిన్న రమేష్
పెద్ద రమేష్
అంతస్తుల్లో పేదోడు
ఆటల్లో పెద్దోడు రాజన్న
స్కూల్ మ్యాగజేన్ లో
ఆసియా క్రీడల పై వ్యాసం
ఇంగ్లీష్ వార్తలు  చదువుట లో
పోటీ నరోత్తముడు
మధ్య బెంచి లక్షిమి పతి
చివరి బెంచ్ నారాయణ
సలీమ్ 
మల్లారెడ్డి  అదో గమ్మత్తు
యాధికాస్తే అదో మత్తు
ఎన్. సి.సి లో వెంకట్
రామకృష్ణ మాస్టర్ ఇంట్లో
చుక్కపూర్ శ్రీనివాస్
ఆనాడు మాములు
నేడు వృత్తిలో ప్రావీణ్యుడు
శ్యామ్ గోపాల్ లయన్స్ ద్వారా
సేవలు
ప్రదీప్ బోర వ్యాపార నిష్నినితుడు
ఉమాపతి డైరె విభాగది పతి
వినోద్ రమేష్ పర్షికామేష్
గోపికృష్ణ
కులాలు లేవు మతాల 
అడ్డుగోడలు లేవు
ముజీబ్,మీర్జా,సయ్యద్ హాబీబ్
రాస్తే శతనమవలి
ఒక్కరిది ఒక మ్యానరిజం
నాగారాజు జనార్ధన్ ఆంజనేయులు
వెంకట్ నారాయణ
కాల్మషం లేని స్నేహం
ఆదివారం వస్తే చాలు
ఏ వసతులు లేని కాలంలో
ఆ నాటి ఆటల మాధుర్యం
కైలాస్ శ్రీనివాస్ నాడు మాములు
నేడు రాజకీయాల్లో చాణిక్యుడు
సురేంద్రుడు  లౌక్యం
గోపికృష్ణుడి ఆహార్యం
నార్ల  శ్రీనివాస్ నమ్మకం
మహి అని ముద్దు లొలికే
పిలుపు
గంగాధర్ 
వినోద్  పొడవు
ఏ.జి రాజేష్ ఎరుపు
నారాయణ శ్రమించే తత్వం
మరుపు రాని
చెరిగిపోని శిలాక్షారాలు
కింగ్స్ ఆఫ్ కామారెడ్డి
కేరాఫ్ ఆఫ్ బాయ్స్ హైస్కూల్
అలా నేలపై 
పడ్డ ఈ స్నేహం
సంగీతం లోని ఏడూ స్వరాలు
వయస్సు మీద పడ్డ
ఏళ్లుగడిచిన సాయం సంధ్య వేళా
పురివిప్పుకున్న నెమలి నాట్యం ల
పున్నమి వెన్నెల్లో
ఆనాటి స్నేహం మా చిరునామా
కింగ్స్ ఆఫ్ కామారెడ్డి
కాంటాక్ట్ గ్రూప్
కలెక్ట్ యూవర్ మెమోరీస్
అక్షరాల కూర్పు కుదరకున్న
ఆరాటం తో ఈ విశేషుని 
మనుసు చెప్పిన కైతుక
ఇది
అందరికి హ్యాపీ ఫ్రెండ్ షిప్
డే
ఎవరినైనా మర్చిన మన్నించండి మిత్రమా
మీరెక్కడ ఉన్న  మనందర్ని
కన్న భూమి కామారెడ్డి
ఈ నెల సాక్షిగా పురుడు
పోసుకున్న మాన స్నేహం
మన దేహాలు అగ్నిలో
కలిసేంత వరకు ఉండాలి
మనం ఇప్పుడు ఉన్న స్థాయి
ఏది అయిన ఎవరిని మరవద్దు
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్

0/Post a Comment/Comments