రత్నం
ఆయన ఒక ఉదార వాదీ
మానవత వాదీ
ఒక దశలో కమ్యూనిస్టు
ఆర్.ఎస్.ఎస్ తో నడక
చేసింది భారతీయ
జాతీయవాదిని
దేశమే దేవాలయం
నీ దేహమే ఈ నెల
అజన్మ బ్రహ్మచారి
కృష్ణారాజనులుగా
జనసంఘ్ నుంచి
అద్వానీ ,మీరు
వెక్కరింతల స్థానంలో
ప్రభుత్వాన్ని స్థాపించి
అధికార దాహానికి ఆమడ
ధురం లో 13 రోజులకే
పదవిని త్యజించావు
ఒక భీష్ముడవు
ప్రతిపక్షాలు సైతం మెచ్చిన
హితుడా
సాహిత్య కవి
యూ. ఎన్. ఓ లో హిందీలో
ప్రసంగించి చరిత సృష్టించావు
గ్రామీణ సడక్ యోజనతో
పల్లెల ప్రగతిని మార్చవు
ఉత్తమ పార్లమెంటరియన్
గా చిన్న తప్పు వెతికిన దొరకని
సచ్చిలుడా
కార్గిల్ వార్ తో దేశ సమగ్రత ను కాపాడి
ప్రధాని పదవి ఉన్న సొంత ఇల్లు లేని సామాన్య వ్యక్తి
అసమాన్య వ్యక్తిత్వం
మోడీ,యోగి ఎందరి ఎదుగుదలలో కనిపించే
స్ఫూర్తి ప్రదాత
నిన్ను కన్న భారతమాతకు
భారత రత్నమై
ఆకాశం లో వెలిగే దివ్య
నక్షత్రం
వందనం మీకు మా పాదాభివందనం
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080