నేడే గిడుగు రామ్మూర్తి జయంతి వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి టౌన్ ఆగస్టు 28,(ప్రజాజ్యోతి).
నేడే గిడుగు జయంతి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిడుగు జయంతి ని తెలుగు భాష దినోత్సవంగాజరుపుకుంటున్నాం.తెలుగు భాషలో వచ్చిన చారిత్రకమైన మార్పు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యవహారిక భాష ఉద్యమం లేదా భాసోద్యమం ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు మరియు వ్యవహారిక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం 1919 20 ల మధ్యవ్యవహారిక భాషా ఉద్యమ ప్రచారం కోసం తెలుగుఅనేమాసపత్రికనడిపాడువ్యవహారికభాషనుప్రతిఘటించినఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో1925తణుకులో4గంటల పాటు ప్రసంగించి గ్రంథాలను ప్రయోగాల్నిఎత్తిచూపితనవాదానికి అనుకూలంగా సమితి తీర్మానం చేసే విధంగా కృషి చేశాడు 1919లో గిడుగు తెలుగుఅనేమాసపత్రికనుస్థాపించి తనశాస్త్రీయవ్యాసాలతో ఉపన్యాసపాఠాలతోఅవిశ్రాంతంగా పోరాటం సాగించాడు కానీ ఆ పత్రిక ఒక ఏడాదే నడిచింది చల్ల పిల్ల వెంకట శాస్త్రి ఆదినారాయణ శాస్త్రి సీతారామశాస్త్రి మొదలైన వారు వ్యవహారిక భాష వైపు మొగ్గు చూపారు 1919లో ఫిబ్రవరి28నరాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగాగిడుగుకార్యదర్శిగా వర్తమానాంధ్ర భాష ప్రవర్త సమాజం స్థాపించారు1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్అధికారికంగావ్యవహారిక భాషా పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది 1933లో రామమూర్తి సబ్తాతిమహోత్సవమైనఅభిమానులుశిష్యులురాజమహేంద్రవరంలోబ్రహ్మాండంగాజరిపారుతెలికచెర్లవెంకటరత్నంసంపాదకుడుగాప్రపంచంనలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతోఉద్గ్రంధాన్నిఆయనకు సమర్పించారు 1936లో నవ్య సాహిత్య పరిషత్ అనే సంస్థను ఆధునికల స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్ట వ్యవహారికాన్ని ప్రోత్సహించే ప్రతిభ అనే సాహిత్య పత్రికను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరాల భాషనేర్చుకొనివాళ్లకు చదువుచెప్పాలనికోరికకలిగింది తెలుగు సవర భాషలు రెండు వచ్చిన ఒక ఒక సవర వ్యవహర్తను ఇంట్లో పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు సొంత డబ్బుతో స్కూల్లు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరణలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లుచేశాడు మద్రాస్ప్రభుత్వంఆయనకృషికిమెచ్చి1913లోరావుబహదూర్ విడత ఇచ్చారు భాషా శాస్త్రంలో 1931లో ఇంగ్లీషులో సవర ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించా రు 1934లో ప్రభుత్వము అత నికి కై జర్ ఈహింద్అనేస్వర్ణపు పథకాన్ని ఇచ్చి గౌరవించి ది గిడుగు వారి భాష ఉద్యమానికి కారణంస్వరాజ్యంకావాలంటున్నాం ప్రత్యేకంద్ర రాష్ట్రం కోసం చిక్కుబడుతున్నాంప్రజాస్వామిక పరిపాలన కోరుచున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రజలకు సామాన్య జనులకు ఏభాషద్వారాజ్ఞానంకలగజేయవలసి ఉంటుందో ఏ భాషలో గ్రంథాలచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి మీ చేతుల్లో పత్రికలు ఉన్నవి పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరుతెలుగునుమాట్లాడదాం గ్రామీణ తెలుగు ను ప్రోత్సహిద్దాం. ఏ భాషఅయినా సామాన్యులకు మాట్లాడుకునే ఉంటేనేకానీపరమార్థంనెరవేరుతుంది నేడు గిడుగు జయంతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలుగు భాషాదినోత్సవంగాజరుపుకుంటున్నాం.వ్యావహారిక భాషను ప్రోత్సహిద్దాం.