దాశరథి అవార్డ్

దాశరథి అవార్డ్

వినమ్రంగా
ఆయన ఒక  విద్వత్తు
సాహిత్యం అలవోకగా
ఒంటబట్టిన మేధావి
రామారెడ్డి యందు జనించి
సంస్కృతాంధ్ర బోధకులుగా
ప్రధానాచార్యులుగా
ఓరియంటల్ ప్రాచ్య కలశాల 
సారధిగా
ఎందరో విద్యార్థుల భవిత
దిద్దిన  ద్రోణుడు
ఆయాచితంగా రాలేదు
అణువు అణువు పరమణువు
అయినట్లు
క్రమశిక్షణ తో నిరంతర సాధన
తో అపార జ్ఞానం పొంది
చిత్రకారుడు శిల్పంలా రాయగలడు
అంతర్యామి ద్వారా సృజన
అంతర శక్తుల ను
మేలుకొల్పగల ప్రతిభ శాలి
అష్టవధాని
మీలోని నిరడంబరత
మైత్రి తనం
మా కామారెడ్డి సమాజానికి
కల్పతరవు
మీ హృదిలోకి వినమ్రంగా
రెండు చేతులెత్తి
నమస్కరిస్తూ శుభకాంక్షలు
మీ ఉమశేషుడి అక్షర  అభినందన
దాశరథి కవిత నిధి
తెలంగాణ విద్వత్తు కవిగా
ఆయాచితాన్ని వరించడం
యాదృచ్చికంగా కాదు
వెతుక్కుంటూ యోగ్యతను
పొందింది
అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి
కె.సి.ఆర్ గారు దూరదృష్టి కి
నిదర్శనం
నటేశ్వరుడు సాహితి ఈశ్వరుడు
అభినందనం!శుభాభివందనం!!
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments