శీర్షిక: మనిషేనా?
వాడంతే మారనితరానికి వారసుడు
రాళ్లురప్పలనైతే పూజిస్తాడు పశుపక్ష్యాదులను గౌరవిస్తాడు ఒక్కమనిషినితప్ప మనవాదన్నిమోస్తూన్నోడు మానవత్వాన్ని మరిచి గోమూత్రాన్ని
సేవించినోడికి
కుక్క లక్షణాలకంటే
హీనమైన గుణాలెలా అలవడ్డాయో మరి కులగర్వాన్ని తలకెత్తుకున్నోడికి సిగ్గెక్కడిది ఒకేఅబ్బకు పుట్టినోడేనా వీడసలు
రాతియుగపు మరమనిషిగా
మనిషి జన్మకు మాయనిమచ్చలా నిలిచిన పశువేవాడు
సి. శేఖర్ (సియస్సార్),
పాలమూరు,
9010480557.