త్యాగానికి రూపం

త్యాగానికి రూపం

ప్రాణాలను అల్లాహ్ కై
తలను  తండ్రి భయపడ్డ
తనయుడు ఇస్మాయిల్
కళ్ళ గంతలు కట్టుకొని
మరణానికి సిద్ధమయ్యే
అంతటి భక్తుని ప్రేమకు
దాసోహం అయ్యే అల్లాహ్
ప్రతిరూపం గా  గొర్రె 
మార్చి భక్తుని నిజమైన
విశ్వాసానికి కొనసాగింపు
బక్రీద్
హజ్ యాత్రతో పరిపూర్ణ 
అల్లాహ్ కు దాసోహంగా
అల్లహ్ నే అన్ని
పుణ్యస్థలి ఏడూ చూట్లు తిరిగి
అల్లాహ్ ను విశ్వసించడమే బక్రీద్
త్యాగం,సహనం,నమ్మకం
త్రిగుణాల సంగమం  బక్రీద్
ప్యార్ ధోస్తో మీకు సలాం ఆలేకుం
బక్రీద్ ముబారక్
మీ
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments