అవతరణ
దివ్య ఖురాన్ ఉద్భవించే
మానవాళి కి చైతన్య కాంతి
నింపే
మంచిని అనుసరించుట మార్గం
ఈ సృష్టి నేనె నీవు పాత్ర దారివి
పాత్రకు న్యాయం చేయు
ఉపావాసం అల్లాహ్ యందు
నివాసం
రమదా న్ లో పారమార్ధం
వట్టి చేతులతో వచ్చావు
తిరిగి నాదగ్గరికి వట్టిచేతులతోనే రావాలి
నిరూపమానం అయిన త్యాగానికి ప్రతిఫలం
అమా వాస్య వెళ్ళింది
చంద్రదర్శనం,నెలవంక
దర్శనం అవుతుంది
ఈదుల్ పిత్తర్ వచ్చింది
పీత్రా అప్పుడే పూట్టిన బిడ్డకు
సైతం చెల్లించాలి
జకత్ సంపదలో మూడవ వంతు పేదలకు ఇవ్వు
ఖురాన్ ఈ భువి పై
మానవ గతికి కీలకతు రాయి
కులాలు మాతలు వేరు అయిన ధర్మం ఒక్కటే
సృష్టి చర స్థితి లయా కారుడు
అల్లాహ్ నే
రాం,రాబర్ట్,రహీం వేరుకాదు
ప్రకృతిలో అమ్మ కడుపున
పుట్టిన వారే
అందుకే బిన్నత్వం లో ఏకత్వాని ప్రోది చేద్దాం
మనిషి మనుగడ కుదైవం
ఒక రూపం
అల్లాహ్ దీవెనలు మెండుగా
ఉండాలి అని ప్రార్థిస్తూ
సబ్క మాలీక్ ఎక్ హై
సృష్టి అల్లాది, ప్రతి సృష్టి అల్లాది
సుఖర్మలు చేయుట మన విధి
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డిజిల్లా
9440408080