నేడే కిడ్ని డే

నేడే కిడ్ని డే

*నేడు కిడ్నీ డే*
     *world kidney day(Mar-09)*  

  *కిడ్నీ సమస్యలు -అవగాహణ*
    ________________________________

*'షుగర్, బీపి వ్యాధిగ్రస్థులు మరియు పేయిన్ కిల్లర్స్ మందులు వాడే వారు ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ పై దృష్టి పెట్టాల్సిందే.!'*

*"భారతదేశంలో మూత్రపిండాల వ్యాధులు పెరగడానికి మధుమేహం, రక్తపోటు ప్రధాన కారణం, దురదృష్టవశాత్తు జీవనశైలి, ఆహరపు అలవాట్లలో మార్పుల కారణంగా ఈ వ్యాధులు మరింత పెరుగుతున్నాయి, కిడ్నీలో రాళ్ళ వలన మరియు ఇన్ఫెక్షన్ల వలన కూడా కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయి."*

మన శరీరంలో నిరంతరం జరిగే ప్రక్రియలో మన శరీరానికి అవసరమైన పధార్థాలతో పాటు అవసరం లేని కొన్ని పధార్థాలు పేరుకుపోయి ప్రమాదకరంగా మారుతుంటాయి, మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో మూత్రపిండాళ్ళు అతి ముఖ్యమైనవి, ఇవి సరిగా పనిచేయక పోతే మనిషి ప్రాణానికే ప్రమాదం,! ప్రతిరోజు మనం త్రాగే నీటిని వడపోసే పని మూత్రపిండాళ్ళ ద్వారానే జరుగుతుంది, మనం త్రాగే నీటిలో కాల్షియం, మెగ్నీషియం లవణాల శాతం అధికంగా ఉంటే అవి పూర్తిగా వడపోతకు గురికావు, యూరిక్ ఆమ్లం కొద్ది కొద్దిగా పేరుకుపోయి రాళ్ళుగా మారుతాయి, అలాగే కొన్ని ఆహార పధార్థాలు మాంసం, చేపలు, ఫ్రై ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కాహాల్ తదితర వాటిని ఎక్కువ మొతాదులో తినడం వలన కూడా కిడ్నీ లో యూరిక్ ఆసిడ్ పెరిగి కిడ్నీ చేసే పని మందగిస్తుంది,
కీడ్నీలు చేసే ముఖ్య పనులలో రక్తాన్ని శుద్ధి చేయడం, పేరుకు పోయిన మలినాలు తొలగించడం, నీటిలోని PH శాతన్ని సమతౌల్య పరచడం, BP ని నియంత్రించడం, ఎర్రరక్త కణాలను మెరుగు పరచడానికి, నీటిని శుద్ది చేయడం, ఇలా అన్నింటిని కాపాడుకోవాలంటే మూత్రపిండాళ్ళు సక్రమంగా పని చేయాల్సి ఉంటుంది, రక్త హీనత ఉన్నా, బద్దకం, ఉత్సాహం తగ్గిపోతుందనిపించినా, మూత్రం రంగు మారినట్లు అనిపించినా, కిడ్నీలు సరిగా పనిచేస్తాలేవనే అనుకోవాలి.!
*పరిష్కారం కొరకు* : కిడ్నీ ఫంక్షనింగ్ మెరుగు పర్చుకోడానికి నీరు బాగా త్రాగాలి, ఉప్పు తక్కువగా వాడాలి, పొషకాలు కలిగిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల రసాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి, మాంసం, బయటి పధార్థాలు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కాహాల్ మానెయ్యడం ఉత్తమం, పేయిన్ కిల్లర్ మందులు అధికంగా వాడకూడదు, షుగర్, బీపి పేషేంట్స్ అప్పుడప్పుడు కిడ్నీ స్కానింగ్ చేసుకొని పరిశీలించుకోవాలి, 
కిడ్నీలు శుభ్రపరుచుకోడానికి, అప్పుడప్పుడూ సులువుగా దొరికే *కొత్తిమీర* నుండి రసం తీసి జ్యూస్ లాగా తాగుతూ ఉండాలి.
మరియు *"పునర్నవా"* అనే ఆకు పొడి వాడడం వలన కిడ్నీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి, పెరిగిన క్రియాటిన్ లెవెల్స్ తగ్గవచ్చు, కిడ్నీల డయాల్సిస్ సమస్య రాకుండ నివారణకు కూడా పనిచేస్తుంది,

*కిడ్నీలో రాళ్ళ సమస్య ఉంటే..!*
మూత్రంలో మంట, మూత్రం సరిగా రాకపోవడం, రెండు పక్కలా కిడ్నీ ప్రదేశం లో వీపు కింది భాగం నుండి పొత్తికడుపు వరకు, కొందరికీ మూత్రనాళం వరకు నొప్పి రావడం కిడ్నీలో రాళ్ళకు లక్షణాలుగా చెప్పవచ్చు..! వీటి వలన కిడ్నీలలో అనేక సమస్యలు ఏర్పడవచ్చు, కిడ్నీ వాపు రావడం, రాళ్ళు మూత్ర నాళంలో ఇరుక్కుపోతే కొందరికి మూత్రం ఆగిపోవడం, రాళ్ళ వలన భరించలేని నొప్పి రావడం తదితర సమస్యలు ఏర్పడవచ్చు..! ఈ లక్షణాలు ఉంటే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు, 
కిడ్నీ స్టోన్స్ పెద్ద సైజులో ఉంటె ఇంగ్లీష్ మందులు పనిచేయవు, అవగాహన లేక నొప్పి భరించలేని పరిస్థితిలో వేల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేసుకుంటున్నారు, ఒక వేల ఆపరేషన్ చేసినప్పటికీ మళ్ళీ స్టోన్స్ పెరిగే అవకాశం లేదని చెప్పలేము.! 

*శాశ్వత పరిష్కారం* కిడ్నీలో రాళ్ళకు ఆయుర్వేదమే శాశ్వత మార్గం, చిన్న లేదా పెద్ద సైజ్ రాళ్ళు ఉన్నప్పటికీ సర్జరీ అవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చుతో, కిడ్నీ రాళ్ళను కరిగించే ఆయుర్వేద ఔషదం కొన్ని ప్రత్యేకమైన వనమూలికలతో తయారు చేయబడినది అందుబాటులో ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేకుండా, లక్షలు ఖర్చు చేసే స్థోమత లేని వారికి ఇదొక మంచి ఔషదం,
ఈ ఆయుర్వేద మందు వలన ఇప్పటి వరకు ఎంతో మందికి నయం చేయడం జరిగింది, 
                     *Zabee*
             *9949303079*
  _nutritionist & health care_
*(పోషకాహార పధార్థాలు, స్వచ్ఛమైన నీటీతోనే ఆరోగ్యాన్ని రక్షించుకుందాం)*

0/Post a Comment/Comments