పరీక్షలు అంటే భయం వద్దు

పరీక్షలు అంటే భయం వద్దు

పరీక్షలంటే విద్యార్థులకు భయ oవద్దు,ఆత్మ విశ్వామే మిన్న.
మార్చి 15 నుండి    ఇంటర్ పరీక్షలు  ప్రారంభమవుతున్నా యి ఏప్రిల్ మొదటి   వారంలో పదవ తరగతి పరీక్షలు  కూడా ప్రారంభమవుతున్నాయి  ఇక్క డ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరీక్షలు రాసే   విద్యార్థులు కొంత భయంతో మరికొంత ఆo దోళనతో ఉండడం సహజం ప రీక్షలకు  ముందు కాలయాపన చేసిపరిక్షలసమయంలోగందరగోళానికి గురి అవుతారుమము  లుగాపాఠశాలల్లోకాలేజీల్లోనిర్వ హించే పరీక్షల్లో తడబాటు లేకు oడా రాస్తారు కొందరివిద్యార్థుల కు పరీక్షలు అనగానే  జ్వరం వ చ్చే అవకాశం కూడా ఉంది  మే ము పరీక్షలు సరిగా రాయ లే ముఅనే భయం ఉండడం మ oచిదేకానీఅవిమోతాదుమించ కూడదు విద్యార్థు లలో ఆందో ళన ప్రధాన కారణం తల్లిదండ్రు లు అధ్యాపకులు కాలేజీయాజ మాన్యాలు ప్రత్యక్ష పరోక్షఒత్తిడి  మంచి మార్కులురాకపోతేభవి ష్యత్తు ఉండదని పదే పదేచెప్ప డం వల్లకొంతమందివిద్యార్థులు తీవ్రఒత్తిడికిలోనవుతారుసరిగా పరీక్ష ప్రిపేర్ కాకపోవడం  గత పరిషత్ లోఆశించినమార్కులు రాకపోవడం వల్లకూడాపరీక్షలు  అంటే భయపెడుతుంది  వీటిని తప్పించుకోవడానికి  మనసు ర కరకాలవేషాలువేస్తుంది.అందులో  అనారోగ్యం  1విద్యార్థులకె ఆందోళనలోశారీరక భావో ద్వేగ కగ్నేటివ్ లక్షణాలు  ఉంటాయి శరీరక లక్షణాలు గమనిస్తే త లనొప్పి కడుపు నొప్పి జ్వరము   విపరీతమైన చెమట.    గుండె కొట్టుకునే వేగం పెరగడం  తల తిరగడంపడిపోవడంభావోద్వేగ   లక్షణాలను గమనిస్తే గతంలో పరీక్ష తప్పిన ఘటనలుగుర్తుకు   రావడం తల్లిదండ్రులు ప్రవర్తన ఫ్రెండ్స్ఎగతాళిచేస్తారనిభయం   వీటిప్రభావంవల్లఏకాగ్రతలోపిం  చడం వాయిదావేయడంఇతరు  లతో పోల్చుకొని ఆత్మ న్యూన తగా  ఫీల్ అవ్వడంజరుగుతుం ది మరి ఈ ఒత్తిడిని ఎలా ఏలా అధిగమించాలిపరీక్షల్లోచదవడానికి ప్రత్యామ్నయం ఏమీలే దు ఉపాధ్యాయులు సూచించి న  విధంగా సిలబస్ చిన్నచిన్న భాగాలుగా చేసుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు చాలా. మంది వి ద్యార్థులకుఎలాచదివితేగుర్తుం టాయో తె లియక బోల్తా పడు తుంటారుఅందువల్లసులభంగాగుర్తుండేమార్గాలనుఎంచుకొని  చదవాలి  చాలామంది నిద్ర లేకుండానైట్ఆల్ట్ససమయాన్ని న్ని వృధా చేస్తారు పరీక్షల సమ యంలోతగినంతనిద్రపోవాలికాఫీలు  టీలు  మానేసి సమయా నికి పోషకాహారం తీసుకోవాలి మనుసు ఉల్లా సంగా   ఉంచు కునేందుకు   చిన్న చిన్నఎక్సర్సై  జులు చేయాలి  కనీసం 7 నుo డి 9 గంటల వర కు పరీక్ష సమ యంలో మరింత ఆందో ళన  చెందకుండా  కనీసం అరగంట ముందుపరీక్షకేంద్రానికిచేరుకోండి పరీక్షకుముందు ఐదు  నిమి షాలు దీర్ఘంగా శ్వాసతీసుకోండి ఐదు నిమిషాలు. రిలాక్సే షన్ ఎక్సర్సైజ్  ప్రాక్టీస్    చేయండి మిమ్మల్ని తక్కువ చేసే తక్కువ చేసే మాటల్ని నమ్మకండి మీ శ క్తిని మీరు గ్రౌండ్లింగ్ చేసుకోoడి మీ చుట్టూ ఉన్న వారి కన్నా మీ రే  మెరుగైన వారనినమ్మకంపేo  చు కోండి మీరు గతంలో మంచి గా రాసిన పరీక్షను గుర్తు చేసు కోండి అది మీలో    ఆత్మ విశ్వా సాన్నినింపుతుంది   హాయిగా ప్రశాంతంగా పరీక్ష    రాయండి ఇక్కడ   ఒక ముఖ్య   విషయం కళాశాలకు రెగ్యులర్ గా రాని విద్యార్థులు కనీసం  పరీక్షలకు కొన్ని రోజుల ముందు అయినా మీకు బోధించే  గురువులను క లిసి సలహాలను తీసుకొని వా టిని పాటించండి గురువుల ను మించిన   శ్రేయోభిలాషిమీకులే రు మొత్తం సిలబస్ చదివేబదు లు పరీక్షల్లో   వచ్చే అంశాలుసు లభంగా పాస్ కా వడానికి తో డ్పడే షాట్ బిట్స్ పై దృష్టి పెట్టా లి  పది సార్లు చదివే బదులు ఒక్కసారి వింటే చాలు   ఒక్క సారి వినయ్ బదులుఒక్క సారి చూస్తే చాలు అనేది మీకుబాగా ఉపయోగ   పడుతుంది పరీక్ష పేపర్ ను ఒకసారిపూర్తిగా చది వి జవాబులు రాయడం మొద లుపెట్టాలిపరీక్షలకుఅవసరమైన  పెన్నులు స్కేల్స్ అన్ని సామ గ్రిని తీసుకెళ్లాలి ముందు మీకు మీరుఆత్మవిశ్వాసంతోఉండాలి పూర్తి మానసిక ప్రశాంతత   ఏ కాగ్రత తోచదవాలిమారుతున్న కాలంలోచాలామందితల్లిదండ్రులు ఇతర విద్యార్థులతో పోల్చి నూటికి నూరుశాతంమార్కులు తేవాలనిఒత్తిడితెస్తున్నారుర్యా oకులకు మాత్రమే ప్రాధాన్యమి చ్చిమానసికఆందోళనకుసమాజం గురిచేస్తుందిదీనివల్లటీనేజ్ పిల్లలుతమవిలువైనజీవితాలను కొందరు కోల్పోతున్నారు ప రీక్షలుఅనేటువంటివిప్రణాళికలో ఒక భాగమని మాత్రమేఅని భరోసాఇవ్వాలివిద్యార్థులుమానసికంగా ఆందోళనతో ఉంటె మానసికవైద్యులనుసంప్రదించ లిఅదేకాకుండావిద్యార్థులుము ఖ్యమైన ప్రశ్నలను పునఃశ్చరణ చేసుకోవాలి కొందరు పరీక్షల్లో కాపీ చేయడానికి ప్రయత్నించి డిబార్ అవుతారు అటువంటి ప్రయత్నాలుచేయకుండాతక్కువసమయంలోగురువులఆదేశాలనుతూచాతప్పకుండాపాటించి మానసిక ప్రశాంతతతో మీ ఆత్మవిశ్వాసంతో  పరీక్షలు రాస్తేవిజయంమీసొంతంఅవుతుంది.ఫలితాలు తరుమారైన ఆత్మహత్య పరిష్కారం కాదుప రీక్షల్లో ఫైల్ అయిన వారు జీవి తాల్లోఉన్నతస్థానాల్లోఉన్నారు .అందుచేత అపజయం  ఉన్న చోటే విజయం లభిస్తుంది.మీ ఆత్మవిశ్వాసంమీశ్రమమిమ్ముల్ని విజేతలుగా నిలుపుతుంది పరీక్షలు రాయబోతున్న విద్యా ర్థులకు  తరుపున ఆల్ ది బెస్ట్!
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డిజిల్లా

0/Post a Comment/Comments