Pravahini

అక్షరాల్ని ఏరి నిలువెత్తు రాశులుగా పోస్తే ఏర్పడే 
ఆత్మీయ రూపం మీరు ...

ఒకటని చెప్పాలా ...
రెండని చెప్పాలా ...

సాయం అడిగిన వాళ్ళకే కాదు
సాయం కావాలా అని అడిగి చేసేవెన్నో ..

నాకేమి సంబందం అని తప్పుకోలేదు.
నేనేందుకు చెయ్యలే అని విసుక్కోలేదు.

బంగారాన్ని తూచాలంటే బాట్లు ఉన్నయేమో
కానీ
బంగారం లాంటి మీ మంచితనాన్ని తూచాలంటే మా కాడా బాట్లు లేవు 

మీరు ఎల్లకాలం ఇలానే చల్లగా ఉండాలని... 💞
మా లాంటి వాళ్లకు ఆదర్శప్రాయులు గా  చిరకాలం ఉండాలని కోరుకుంటూ
శ్రీ. లగిశెట్టి రామ్మోహన్ 
తహసీల్దార్ సార్ కి 
పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలుపుతూ....
మి మట్టపల్లి రమేష్
కంప్యూటర్ ఆపరేటర్

0/Post a Comment/Comments