Pravahini

శివుణ్ణి అభిషేకప్రియుడు అంటారు.వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
పరమశివుడుఅభిషేకప్రియుడు   ఓ పండు సమర్పించిన చెంబె డు  నీళ్లతో అభిషేకించిన దండి గా అనుగ్రహించే బోలాశo కరు డు మహాశివరాత్రి.    రోజుచేసే అభిషేకంమహాదేవునికిమరింత  ప్రీతికరమని చెబుతారు ఎలాగై తే మనం మన శరీరంపై   ఉన్న దుమ్ముధూళిమురికితొలగించుకోవడానికి స్నానం చేస్తాము అ లాగే మన అంతరంగంలోనిమా మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి.రా జస్సు అంటేరాజగుణంఅనిధూ    ళిఅనిఅర్థాలుఉన్నాయిమనలోనిరాజోగుణాన్నిసంస్కరించడానికి  మానవత్వం ఉన్నవారీగా మారడానికి పరమ శివుణ్ణి అభి షేకించాలి.శివునికికొన్నిపదార్థాలతోఅభిషేకంచేయిస్తేకోరుకున్న   కోరికలునెరవేరుతాయిఅందులో ముఖ్యమైనవి   పసుపుతో శివునికి అభిషేకం చేయిస్తే ప్ర భుత్వ అధికారాల నుంచిసాను కూలతలభిస్తుందిఅప్పులబాధలుతొలగిపోతాయిచందనతైలoతోఅభిషేకంచేస్తేఉదరసంబంధితప్రతీతిఅలాగే శివుడిని పం చామృ తంతో  అభిషేకించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరు తాయి  నేతిలో శివాభిషేకంచేస్తే మోక్షంసిద్ధిస్తుందనిపాలాభిషేకం చేస్తే ఆయుర్దాయం  పెరుగు తుందని నమ్ముతుంటారు వీ టితోపాటుపెరుగుతోకూడాఅభి అభిషేకం చేయడం ద్వారా స oతాన ప్రాప్తి కలుగుతుంది ఇవే కాకుండాబత్తాయిపండ్లరసంతో శివాభిషేకంచేస్తే ఆరోగ్యం సిద్ధి స్తుందని  అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతామని పురోహితుల మాట.

0/Post a Comment/Comments