ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు?
దీన్ని జరుపుకోవడానికి పురాణాలు విభిన్న కథలను తెలియచేస్తున్నాయి.ముక్కోటి ఏకాదశినివైకుంఠఏకాదశిఅనికూడాఅంటారు.సౌరమానంప్రకారంజరుపుకునేపండుగలలోముఖ్యమైనదిముడుకోట్లమందిదేవతలతోవిష్ణువుభూలోకానికి దివికి వచ్చిన రోజు కనుక ముక్కోటిఏకాదశిఅనిపేరువచ్చింది.ఏడాదికిఇరువైనాలుగుఏకాదాశులువస్తాయి.సూర్యుడుఉత్తరాయణంలోకిరాబోయేముందువచ్చేధనుర్మాసఏకాదశివైకుంఠఏకాదశిగా,సూర్యుడుధనస్సురాశిలోమకరసంక్రమణంవరకుజరిగేమార్గంమధ్యలోముక్కోటిఏకాదశి వస్తుంది. ఈరోజువైకుంఠవాకీళ్ళుతెరుచుకొనిఉంటాయనివైష్ణవఅలయాలల్లోఉత్తరద్వారాదర్శనంఏర్పాటుచేస్తారు.మరొకఅంశంహాలహలం,అమృతం రెండు పుట్టాయిఅనిపూరణాలుచెబుతున్నాయి.విష్ణుపురాణంప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకమైనవారికోసంమహావిష్ణువువైకుంఠద్వారాలుతీయడానికిప్రతీతి.మరొకథకృతయగంలోచంద్రావతినగరంరాజధానిగాచేసుకొనిమురఅనేరాక్షసుడురాజ్యపాలనచేస్తున్నారు.అతనిదూరగాతాలనుభరించనిదేవతలు విష్ణువునుశరణువేడినారు. విష్ణువు అతన్ని చంపడానికి ప్రత్యేక అస్త్రంకావాలనిగ్రహించి బదరిక ఆశ్రమంలోని గుహలోకి విష్ణువుప్రవేశిస్తాడు.ఇదిగమనించిమురసురుడుసాగరగర్భంలోదాక్కుంటాడు.అతన్ని రప్పించేందుకువిష్ణువునిద్రించినట్లు నటిస్తాడు. ఇదేఅదనుగా భావించి విష్ణువు పై కత్తితో దాడి కి ప్రయత్నించగావిద్యుత్ వేగం తో ఒక శక్తి ఉద్భవించి మురసురుణ్ణిసంహరిస్తుంది.దేవతలను రక్షించిన ఆ రోజే ఏకాదశిగాఅవతరించింది.సుకేతుడుఅనేమాహారాజుబాద్రావతిఅనేరాజ్యాన్నిపరిపాలిస్తుండేవాడుభార్యగుణవంతురాలమరియు గృహస్తుధర్మాన్నిచక్కగా నిర్వహిస్తున్న పుణ్య స్త్రీ .కానీ సంతానం లేక పుత్రకాంక్ష తో ఏ న్నోతీర్థాలు తిరుగుతు కొందరు మహర్షులుతపస్సుచేసుకుంటున్నారుఅనితెలిసివారికితమవేదననుతెలియచేస్తార్రు.వారుమీరుపుత్రఏకాదాశివ్రతాన్నిభక్తితోఆచరిస్తేపుత్రుడుపుడుతాడుఅనిచెపుతారు.దాన్ని ఆచరించి దంపతులుపుత్రసంతానంపొందుతారు.ఇదివైకుంఠ ఏకాదాశి జరుపుకోవడానికి ఉన్న కథలు
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి.