పిల్లలు పసిపిల్లలు
అమ్మ నాన్నల దివ్వెలు
ప్రాణం పోసుకున్న బొమ్మలు
అమ్మాయక చక్రవర్తులు
ఆడిస్తూంటే ఆడుతారు
పాడిస్తూంటే పాడుతారు
నవ్వినచో నవ్వుతారు
కోపంగా చూస్తే ఏడుస్తారు
ప్రేమగా పిలిస్తే పలుకుతారు
కానుకలిస్తే కాదనలేరు
కాసుల బండి తెమ్మంటారు
ఆటపాటలకు అర్హులు వారు
భావి భారత పౌరులు వారు
అమ్మ ఒడిలో చదువుల బడిలో
ఆనందాన్ని వెతికే వారు
పిల్లలు పసిపిల్లలు
దైవ కణాల ప్రతి రూపాలు
సృష్టి క్రమం లో
--
అమ్మ నాన్నల దివ్వెలు
ప్రాణం పోసుకున్న బొమ్మలు
అమ్మాయక చక్రవర్తులు
ఆడిస్తూంటే ఆడుతారు
పాడిస్తూంటే పాడుతారు
నవ్వినచో నవ్వుతారు
కోపంగా చూస్తే ఏడుస్తారు
ప్రేమగా పిలిస్తే పలుకుతారు
కానుకలిస్తే కాదనలేరు
కాసుల బండి తెమ్మంటారు
ఆటపాటలకు అర్హులు వారు
భావి భారత పౌరులు వారు
అమ్మ ఒడిలో చదువుల బడిలో
ఆనందాన్ని వెతికే వారు
పిల్లలు పసిపిల్లలు
దైవ కణాల ప్రతి రూపాలు
సృష్టి క్రమం లో
--