నేడే క్రిస్మస్ పండుగ,క్రీస్తు సందేశం అనుసరణీయం!!
కవి లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
క్రీస్తు ఏనెల,ఏ తేదీలో జన్మించాడు అనే విషయం లో స్పష్టత లేదు.నాలుగవ శాతాబ్ది మధ్యభాగం నాటికల్లా పచ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ను డిసెంబర్ 25 వ తేదీన ఏ క్యాలెండర్ ని అనుసరించి నిర్ణయించాలి అనే విషయం లో తూర్పు క్రైస్తవుల్లో కొందరికి జూలియన్ క్యాలెండర్మీదఉన్నమొగ్గు,పైపెచ్చు సరిగా ఏతేదీన జన్మించడో అదేతేదీనపండుగచేసుకోవలన్నది క్రిస్మస్ కు ప్రధాన కారణం.
దేవుడుమానవరూపంలోమానవజాతిపాపాలనుతోలిగించడానికి వచ్చడన్నా కారణముగా క్రిస్మస్ జరుపుకోవాలని,అదే క్రీస్తుపండుగఉద్దేశంఅనివాదానఉంది.క్రిస్మస్పండుగనిర్వహణలో కొన్ని పాత మరియు కొత్త పద్దతులుఅనుసరిస్తున్నారు.కొన్ని లౌకిక పద్దతులు కూడా అనుసరిస్తున్నారు.ఆధునిక ప్రాంతాలలో బహుమతులు ఇవ్వడం,డిసెంబర్ 1 నుంచి లెక్కించడం, ఆకు పచ్చని ఆకులతో రింగ్ తయారు చేసి
కానీఐదుకొవ్వొత్తులువెలిగించడం,క్రిస్మస్ రోజుసంగీతం,క్రిస్మస్ గీతలాపన,క్రిస్టింగల్అనేకొవ్వొత్తినివెలిగించడం,క్రీస్తుజనాననికిసంబంధించినప్రార్దర్శన,సామూహికప్రార్థనలు,అలంకరణలు, ప్రదర్శించడం జరిగింది దీనికి తోడు ఒకదాని కి ఒకటి సంబంధం లేని శాంతా క్లాజ్ ప్రదర్శన,క్రిస్మస్,సైంట్ నికోలస్ వంటిపాత్రపిల్లలకుబహుమతులు తీసుకరావడం వంటి వివిధ సంప్రదాయాలుజానపదకథలతో కూడిన క్రిస్మస్ సంస్కృతిలో భాగంగాఉంది.బహుమతులుఇవ్వడం,అలంకరణలుచేయడంఆర్ధికలావాదేవీలనుపెంపొందిస్తున్నాయి.పలుదేశాలిఇదివ్యాపారాభివృద్ధికిఉథంయ్యిదిఈప్రక్రియనలుమూలలవిస్తరించింది.క్రీస్తుచెప్పినక్షేమగుణం,ప్రేమ,మానవతావాదం,పరిశుద్ద ఆత్మపగవాన్నిప్రేమించేనేడువిస్తృతంఅవ్వాలి.మహాత్మాగాంధీ జీవితం పై క్రీస్తుబోధనలుచాలా ప్రభావంచూపాయి.నేటిప్రపంచసమస్యలపరిష్కారానికి ఏసు ప్రపంచానికి అందించిన ప్రేమ తత్వమేఅనుసరణీయం.