బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు సన్మానం

బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు సన్మానం

బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు సన్మానం
-----------------------------------
పెద్దకడబూర్ మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో    గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త  గద్వాల సోమన్నకు  అదే పాఠశాలలో ఘన సన్మానం జరిగింది.ఇటీవల జాతీయ స్థాయిలో  ఆదరణ వెల్ఫేర్ సొసైటీ వారిచే డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ,అంతర్జాతీయ స్థాయిలో  స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరుపున గురుస్పందన అవార్డులు మరియు రాష్ట్రోపాధ్యాయ సంఘంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం అందుకొన్న కవిరత్న గద్వాల సోమన్నను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసులు,ఉపాధ్యాయులు మరియు మురవణి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు శివనాగజ్యోతి,జయరాజు,లక్ష్మీనారాయణ,బీబీ,రాజశేఖర్, పి.శ్రీనివాసులు,తాయప్ప,ఆంజనేయులు, సహదేవుడు, కృష్ణవేణి, తులసిరామ్, సుశీలమ్మ,శ్రావణి,కృష్ణచారి ,వర్కర్లు, పురప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments