త్రిమూర్తి తత్వం
ఆయన స్థితికారుడు
లయకారుడు
సృష్టి కారుడు
త్రిమూర్తుల కార్యాలన్ని
నిర్వహించే వ్యక్తి గురువు
యుగం ఏది అయిన గురువు
తధ్యం
పుస్తకాల నుంచి కాకుండా
హృదయం నుంచి బోధించి
తను కొవ్వొత్తుల కారుగుతూ
చుట్టూ వెలుతురు ఇస్తూ
చీకట్లను పారద్రోలి మహిమాన్వితం
రైతు ఆలోచన వేసే
పంట కోసం
ఒక యాక్టర్ మరో సినిమా కోసం
రాజకీయనాయకుడు ఎన్నికల కోసం
భవిష్యత్తు తరాలకోస0
అలోచించే దీర్ఘాప్రాణాళిక రచయిత అతను
డాక్టర్ ను యాక్టర్
వృత్తులను సృష్టించే
మరో బ్రహ్మ గురువు
వందనం వందనం
వైద్య.శేషారావు
లెక్చరర్ ప్రభుత్వ జూనియర్
కళాశాల, దోమకొండ