స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం
ప్రపంచంలో నిజమైన అదృష్టవంతుడు మంచి స్నేహితుడు ఉండడమే.స్నేహం మనుషుల మద్యే కాదు దేవుళ్ళు,రాజులు,రాజ్యాధి పతుల మధ్య ఉంటుంది
కులం మతం అంతస్తుల తేడా లేకుండా ఏర్పడేదే నిజమైన స్నేహం దీని వెనుక ఒక చరిత్రే ఉంది 1935 యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివార0స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు
1953 లో అమెరికా చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన గుర్తుగా అమెరికా ప్రభుత్వ0 యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది
ఆ తర్వాత 1958 లో పరాగ్వే వరల్డ్ క్రూసే డ్ అనే సంస్థ జులై30 ప్రతిపాదించగా చాల దేశాలు దీన్ని పాటించడం మొదలు పెట్టారు యూ.ఎన్. ఓ 2011 అంతర్జాతీయ ఇంగ్లీష్ రచయిత ఏ.ఏ.మిల్నే సృష్టించి8 వీన్ని ది పుహ్ కార్టూన్ క్యారెక్టర్ ప్రభావం తో టిడ్డి బేర్ బహుమతులుగా ఇచ్చేవాసరి.యు.ఎన్. ఓ మాజీ కార్యదర్శి కోపి అన్నన్ భార్య నానే 1998 స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని వ్యక్తం చేశారు
అర్జింయా బ్రకోకి మెక్సికో లోని పూర్డ్ పినోస్కో జులై 30 వ తేదీన ప్రకటించారు.యూ.ఎన్. ఓ 2011 ఆగస్ట్ నెలలో జులై 30 వ తేదీన ప్రకటించినప్పటికి ఆగస్టు 7 ఆదివారం రోజు మాత్రమే జరుపుకుంటున్నారు
పురాణాలలో కూడా మైత్రి బంధం కు ప్రాధాన్యత ఉంది.కుచేలుడు జగద్గురువు అయిన శ్రీ కృష్ణుడు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.అత్యంత పేదవాడు అయిన కుచేలుడు కృషునుడు బంగారం రాజ్యాన్ని ఇస్తాడు చిటికెడు అటుకులతో సంతృప్తి చెంది ప్రతి యుగం లోను వీరి స్నేహం ఆదర్శనీయం.కర్ణుడు కుంతి దేవికి జన్మించిన దుర్యోధనుడు పక్షాన సోదరులపై పోరాటం చేసినారు,రాముడు రావణుని పై యుద్ధం లో సుగ్రీవుడు స్నేహం అందించి నిజాయితీని చాటుకున్నారు.హనుమంతుడు రాముడు ముందుగా స్నేహితులే కానీ తర్వాత స్నేహం భక్తుడు గా మరిపోయినడు.ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి రామకృష్ణ భగవంతుడే నా చెలికాడు అని పేర్కొన్నారు
ఏ కోణంలో చూసిన స్నేహం
మధుర్యమైంది.ఎవరితో కనీసం తల్లిదండ్రుల తో కూడా చెప్పు కోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటారు
నేడు సెల్ ఫోన్,సోషల్ మీడియా,ఫేస్ బుక్ లు వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది
స్నేహితడు అంటే హితం అని అర్థం.నిజమైన స్నేహం స్వార్ధంగా ఆలోచించదు
మానసిక శాస్త్రవేత్తలు కూడా స్నేహం తో మానసిక రుగ్మతలు
దూరం అవుతాయని పేర్కొంటున్నారు
నిజమైన స్నేహితులు ప్రపంచంలో చాలా ఉన్నాయి సినిమాల్లో కూడా స్నేహితుల చుట్టూ తిరిగే అంశాలు చాలా ఉన్నాయి
స్నేహమే ఒక మాధుర్యం
అనిర్వచనీయమైన భావన
కులమతాలకు అతీతంగా
ఎట్లా పిలిచిన అంతరంగం లొ
కూడిన భావోద్వేగాలు
ఒక ఉథం ఒక పరామర్శ
స్నేహం చేయండి దాని పరమార్ధాన్ని దుర్వినియోగం చేయకండి. ఆపదలో స్వా0తన చేకూర్చే వాడే సంతోషం లో కాకుండా బాధలో ఉండే వాడే నిజమైన మైత్రి బంధం
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్