Pravahini

*స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన  ప్రముఖ సాహితీవేత్త, ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యుడు -డా. చిటికెన*
======================

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని అమృతోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.... ప్రముఖ సాహితీవేత్త, ఎడిటోరియల్ కాలమిస్ట్, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్  రచయితలకు, కళాకారులకు,  ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా చిటికెన మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాట సమయం లో ఎందరో మంది ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం అందించారని  ఆ అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అహర్నిశలు కంటికి రెప్పలా సమాజాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని, జెండా పండుగను అందరూ జరుపుకొని మన ఐక్యతను తెలియజేయాలన్నారు.

0/Post a Comment/Comments