గిడుగు వారి కానుక
------------------------------
తెలుగు వారి వేడుక
గిడుగు వారి కానుక
తెలుగు దినోత్సవమే
విజయోత్సవ గీతిక
ఉద్యమాల ఫలితము
వ్యావహారిక తెలుగు
గిడుగు కష్టార్జితము
మన బ్రతుకులో వెలుగు
అనిశము పోరాటము
గిడుగు వారి జీవితము
వాడుక భాష అమలు
కోసమిల అర్పితము
గిడుగు వారి జయంతి
వాడుక భాష పుట్టుక
ఇదే గొప్ప సంగతి
స్మరించుకో మరువక
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.
------------------------------
తెలుగు వారి వేడుక
గిడుగు వారి కానుక
తెలుగు దినోత్సవమే
విజయోత్సవ గీతిక
ఉద్యమాల ఫలితము
వ్యావహారిక తెలుగు
గిడుగు కష్టార్జితము
మన బ్రతుకులో వెలుగు
అనిశము పోరాటము
గిడుగు వారి జీవితము
వాడుక భాష అమలు
కోసమిల అర్పితము
గిడుగు వారి జయంతి
వాడుక భాష పుట్టుక
ఇదే గొప్ప సంగతి
స్మరించుకో మరువక
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.