పత్రికా ప్రకటన
నాగమల్లికకు అభినందనలు తెలిపిన
ప్రముఖ సాహితీవేత్త -డా.చిటికెన
======================
రామచంద్రాపురం కు చెందిన ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు పసుపులేటి నాగమల్లికకు ఇటేవలే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు రవీంద్ర భారతిలో నిర్వహించిన
15th స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాతో బంగారు పతకాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ చేతుల మీదుగా మానవహక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య, ఉపకులపతి టి. కిషన్ రావు రిజిస్టర్ భట్టు రమేష్ గారి సమక్షంలో అందజేశారు. ఈ సందర్బంగా ప్రముఖ సాహితీవెత్త,ఇంటర్నేషనల్ బెనెవలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డా. చిటికెన కిరణ్ కుమార్ చరవాణి ద్వారా నాగమల్లికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.