వైద్యుల దినోత్సవం

వైద్యుల దినోత్సవం

వైద్య రత్నమా
కామారెడ్డి జిల్లా కేంద్రం
సదశివనగర్ మండలంలోని
భూ0పల్లి గ్రామన రైతు
కుటుంబన జనించే అశోకుడు
    సేవల్లో వైద్యోనారాయణుడు
    అయ్యి ఆరోగ్య ప్రాధాత
    రోగికి మనోధైర్యం అయ్యి
    ప్రాణాలు పోసేది బ్రహ్మ అయితే
ప్రాణాలు నిల్పేది ఈ అశోకుడు
ఎం.బి.బి.ఎస్ అంటే ఒక కళ
అనే రోజుల్లో స్వయం ప్రభతో
సాధించి 
ఎం.డి కూడా చేసి
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి
మా జిల్లా లో పుట్టిన
ఒక వైద్యరత్నం
మధుమేహం తో 
అల్లడిపోతున్న రోగులకు
థైరాయిడ్ తో చతికిల
పడుతున్న రోగుల కు
నివారణ ఇస్తూ 
నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్
అయ్యి
కార్పొరేట్ వైద్యం కాదు
మనుసు పెట్టి
పేద ధనిక చూడక
చిరునవ్వుతో ధైర్యాన్ని 
నింపి ప్రేమతో
వైద్యం తో రోగం నయం
చేసే దేవుడు మీరు
చిన్న వయస్సు లొనే
మధుమేహం పై ఉత్తమ
పరిశోధనలు చేసే
అశోకుడు చెట్లు నాటించెను
అనేది ఒక చరిత అయితే
ఈ అశోక్ వెంకట్ నర్సు
వైద్యోనారాయణుడు
అయి ఆరోగ్యకల్పవృక్ష0
చేయూత 
గ్రామీణుల ను కూడా పలకరించే నీ నైజం కు
నా హాట్సాప్
నా గుండెలోతుల
నుండి ఉబికి వస్తున్న
భావోద్వేగ అక్షారాల తో
మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు
    ..   మీ
  ఉమశేషారావు వైద్య
  కామారెడ్డి

0/Post a Comment/Comments