యదార్థ ఘటన

యదార్థ ఘటన


    చిత్ర కవిత (కన్నీళ్లు కార్చిన అక్షారాలు)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో డ్రైవర్స్ కాలనిలో
ఈ రోజు12..7..22 నాడు జరిగిన యదార్థ ఘటన
    నా అక్షారం కన్నీళ్లు కారుస్తుంది
    రేకుల షెడ్డులో పేద కుటుంబం
     ఆడుకుంటున్న పిల్లలు
      ఒక్కరికొక్కరు విద్యుత్ షాక్
       తో మరణం కాపాడే బాధ్యతలో
       తల్లి తండ్రి కరెంట్ కు ఏమి
       తెలుసు మమకారం
        వర్షానికి ఏమి తెలుసు
        కళ్ళముందే కుటుంబం
         మొత్తం స్మశానం వైపు కు
          అడుగులు
          అక్షరాలకు ఆర్జించే శక్తి ఉంటే
           వారిని బతుకించమని
           శవపంచనమాలు
           రాజకీయ పరామర్శలు
           శరమాములే
           నిపుణులు తో చేయించుకోండి
             సొంత వైద్యం మానండి
              విద్యుత్ నిరోధకాలు
              ఉపయోగించండి
          సెల్ఫీ లు. వాగులు చుట్టూ
          ప్రాజెక్టులు,జలపాతాలు వద్ద
           జాగ్రత్త
            ఒక్కరు ఏమిటి
            రైతుల నుండి ప్రతి వ్యక్తి
             బాధ్యతలు అవసరమే
              బతికుంటే బాలుస కూర
              తినవచ్చు
             చిన్నపొరపాటు ప్రాణ0తకం
         ......అవుతుంది
                నా అక్షరం కుంటిదై
                 కన్నీళ్ల దిగమింగి
                 మరో కుటుంబం
                 బలి కావద్దు
                 వర్షాలు ప్రమోద0
      .           కావాలి కానీ ప్రమాదాలు
                   తెచ్చుకోవద్దు
                   నాకు నేను సమాధానం
               బాధ్యతలు... జాగ్రత్తలు
                 అవసరమే మరి
                 ఉమశేషారావు వైద్య
                  లింగాపూర్, కామారెడ్డి
              

 
Show quoted text

Related Posts

  • సినారెఆయన విశ్వాన్ని చూసిన విశ్వంబరుడు!వివరించిన,కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్యప్రముఖ గజల్ కవిగా సినీ రచయితగా నాటక రచయితగా గేయ రచయితగా అనేక ప్రక్రియలో రచనలు చేసి సాహి… Read More
  • దాశరథి జయంతితెలంగాణ తపన తాపత్రయం గల కవి దాశరథి!వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.ఆయన మాటలు నేటికి స్ఫూర్తిగీతికలుతెలంగాణఉద్యమంలో ఆయన నిజాంబాద్ కిల్లాలో బొ గ్గుతో రాస… Read More
  • పీర్లపండుగామొహర్రం పండుగ విశిష్టత ను వివ రించిన,లెక్చరర్ ఉమాశేషారావు వైద్యముహర్రం ఉల్.హారామ్ అని పిలవబడేఈపండుగఇస్లామీయ క్యాలెండర్ లోని మొదటి నెల మొహర్రం మాస మారం రోజున ఇస్… Read More
  • ఆయన విశ్వాన్ని చూసిన విశ్వంబరుడు!వివరించిన,కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్యప్రముఖ గజల్ కవిగా సినీ రచయితగా నాటక రచయితగా గేయ రచయితగా అనేక ప్రక్రియలో రచనలు చేసి సాహి… Read More
  • కార్గిల్ దివాస్నేడే కార్గిల్ విజయ్ దివాస్ వాస్! వివరించిన,కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్యభారతదేశ సైనికులు విరోచిత పోరాటంతో సాధించినఅద్భుత విజయం కార్గిల్ విజయం 199 9 జూలై 26న భా… Read More

Post a Comment