డాక్టర్స్ డే

డాక్టర్స్ డే

నా పూడిమి
కామారెడ్డి నేల చేసుకున్న
ఆ వాసనలోనే ఎదిగిన
ఆ గులాబీ
శివుడి ల కరిగే
నీ మనుసు
రోగుల పాలిట
ధైర్యం నింపే ప్రసాదం
మీరు  మా సంస్థలో
మార్గదర్శకుడు
కామారెడ్డి సామాజనికి
పరిచయం అక్కర్లేని
మీ సేవలు
రోగికి ధైర్యాన్ని
ఇచ్చి ఆరోగ్య ప్రధాతలు
కార్పొరేట్ ఖరీదు కు
దూరంగా పేదలకు
అందుబాటులో
మీరు అందుకే
ప్రాణం పోసేది బ్రహ్మ అయితే
ప్రాణం నిలిపేది మీరు
విస్మృతి లేని స్మృతులు గా
సముద్రగాలులై వీస్తున్నాయి
మీ సేవకు మూల్యం కట్టలేము
నిరీక్షణతో మీ ట్రీట్మెంట్
కు వేచి చూసే జనం
ఒక సాక్షి
   అరగంట ఆలస్యం అయితే
    ప్రాణాలు గాలిలో
   కాలం తో పరిగెత్తి
   వ్యక్తిగత ఆనందలకు
   ఆమడ దూరం లో
తరిస్తూ వృత్తిని ప్రేమిస్తూ
ఎంత మొక్కిన రుణం తీర్చుకొని సేవల్లో మీరు
కరోన కబలిస్తున్న కబలి లై
ప్రాణాలు వదిలి కొందరు
ఏ ఎలక్ట్రానిక్ క్యాలుకాలేటర్
ఏ హ్యూమన్ కంప్యూటర్
కూడా లెక్కించని సేవా
మీది
డాక్టర్లుగా వైద్యో నరాయనొ హారి మీకు ఈ శేషుడు
అక్షరాల శుభాకాంక్షలు
ఆత్మీయంగా అందిస్తూ
డాక్టర్.శివప్రసాద్ గారికి
ప్రాణమములు
అక్షర కుసుమలు
   ఉమశేషారావు వైద్య

0/Post a Comment/Comments