*అక్షర సిరి సినారే కు పుష్పాంజలి*
తేనెల పలుకులు..
మీ కవితా మాలికలు అల్లివేసినారే.
కళామ తల్లి మేడలో..
సినీ గేయాల మాల వే సినారె.
విశ్వ కవుల మదిలో *విశ్వంభర" ముద్ర అద్దెను సినారే.
మీ గళానా..అవార్డులతో మెరి..సినారే.
మాహృదిలో కవితా పుష్పాలు వికసింప చే సినారే.
సాహితీ పుస్తకాన సువర్ణ అక్షరాలు వ్రా సినారే.
కవుల ,కళాకారుల
మనసు దో సినారే. వినీలాకాశంలో.. తారల నడుమ ధృవ తారల చేరేిను మారాజు సినారే.
అర్పిస్తున్నాను ..
కవిత అక్షర సిరి పుష్పాంజలి ని ..అందుకొను మా..*సినారే*🌹🌹🌹🌺🌺 ఇమ్మడి రాంబాబు తొర్రూరు, మహబూబాబాద్ (జిల్లా)9866660531