అక్షర స్మృత్య0జాలి

అక్షర స్మృత్య0జాలి

తొలిచేవేస్తున్న జ్ఞానపకలు
    అప్పుడు బాల్యవివహం
    పుట్టింటి నుంచి మెట్టింటికీ
    చేరే రామచంద్రుని సతిగా
    సౌభాగ్యవతి గా సంసారం నౌక లో ఎన్నో కష్టాలు
స్థితి లేదు కానీ దానం లో
దాతృత్వం లో వెనుకడుగే లేదు
ఆమె ఒక అన్నపూర్ణ
భవనిపెట్ ఇంట ఎవరి
ఇంట అడిగిన తెలుసు
అతిథి దేవో భావ అనే భావన
ఆమె చేతులు అక్షర సత్యాలు
తను తినకున్న ఇతరుల కడుపు చూసే హృది
సత్సాంగి
మట్టి చేతులు తో పని చేసి
ఉమ్మడి కుటుంబం భారం మోసి
సంప్రదాయాలు పూజలు ఎన్నో మరెన్నో మరో తరానికి అందించి0ది 
   అటుకొడుకులు మరో పక్క
   కోడళ్ల 
కొడళ్లను కూడా కుతుర్లుగా
సేవలు ఎన్నో చేసి
సముద్రం అంత సారం దాగి
తుపాన్ లాంటి ఒత్తిడులు
ఎన్నో పూడిమిల ఓర్పుతో
 నా కోసం కాక
తన వారికోసం కాక
అందరికోసం తపన పడ్డ
ఖర్మ జీవి
కొందరు ఎతికితే తప్పులు
దొరుకోనో ఏమో
కాని ప్రేమ ఆపేక్ష
అనురాగం కలబోత
బాధను కూడా సర్దుకపోయి
కొడుకులతో కటకట
ప్రేమ హెచ్చు తగ్గులు లేవు
అత్త అమ్మ ఆమె అందరికి అమ్మే
పేరులోనే లక్షిమి ఒక గృహాలక్షమి నర్సుబాయి
సేవల్లో నర్సు బాయి
ముని మనుమలు, మనుమరా ల్లు జగమంత కుటుంబం
నిర్మించుకున్న అమెబ్21..7..2022 గురువారం
మరణించిన అవిభాజ్యమైన
ప్రేమ జ్ఞాపకాలుగా చిగురిస్తూనే
ఉంటాయి
మా అందరి అశ్రునయనాల నుండి వచ్చే జలాధార లో
దాగి ఉన్న రూపం
(తల్లిలాంటి అత్తమ్మ ఆత్మకు నీవాళి)

0/Post a Comment/Comments