ప్రభుత్వ కళాశాల

ప్రభుత్వ కళాశాల

నా కళాశాల
నాకు తోక పేర్లు లేవు
నేను హడావిడి చేయను
కాసుల వర్షం లేదు
ఫ్లెక్సీల  హోరులేదు
ముత్యాలను అనిముత్యాలు చేయం
బియ్యం లు రాళ్లు వేరుతాం
మెరుగైన బియ్యాన్ని తయారు చేస్తాం
మట్టి లో మణిక్యాలను
సృష్టిస్తాం
ఒత్తిడి ఉండదు
ఓర్పు మాత్రమే మా సొంతం
పత్రిక ప్రకటనలు
టి.వి యాడ్ లు దూరం
నేను ఎవరో అర్థం అయ్యివుంటాది మీకు
 మెరుగు అయిన విద్యావంతులు
అనుభవ సారం
డి.ఐ.ఈ. ఓ, నోడల్ అధికారుల
పర్యవేక్షణ
ఉచిత పుస్తకాలు
విద్యార్థులే నేస్తాలు
తల్లిదండ్రులే మానిటరింగ్
  ఆటలు ఆడుతూ పాడుతూ
   ఇంగ్లీష్ బోధనతో
ఎన్నో మరెన్నో సౌకర్యాలు
స్టడీ హౌర్స్
మీ లెక్చరర్లు మీ చెంత
వద్దు ఇక చింత
నిర్భయంగా చేరు
నిర్భితిగా చదువు
లక్ష్యం మీది అయితే
గమ్యానికి బాటలు పరుస్తాం
చేరండి ప్రభుత్వ జూనియర్
కాలేజీల్లో
ఆనందం ఆహ్లాదం తో పాటు
చదువు కోసం
నిర్ణయం మీది నిజాయతీ మాది
    
--- ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్

0/Post a Comment/Comments