సజీవ సౌందర్యం నేత్రదానం( శీర్షిక) రచన ఇమ్మడి రచన ఇమ్మడి రాంబాబు తొర్రూర్ మహబూబాబాద్ జిల్లా

సజీవ సౌందర్యం నేత్రదానం( శీర్షిక) రచన ఇమ్మడి రచన ఇమ్మడి రాంబాబు తొర్రూర్ మహబూబాబాద్ జిల్లా

సజీవ సౌందర్యం నేత్రదానం

 మానవ జన్మ సార్థకం నేత్రదానం
 పేదవాడైనా బీద వాడే చేయగలి దానం
 తాను సర్వం కోల్పోయిన ఇవ్వగల ఏకైక దానం కుల మత వర్గ విభేదాలు లేని ధానం నేత్రదానం
కనుమరుగైన మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు ఇస్తూ విశ్వాంతరాళాల సౌందర్యాన్ని 
మరోమారు ఆస్వాదించే అదృష్టం నేత్రదాత దే సుమా
అంధత్వం కోల్పోయిన వారికి అద్భుతాలను చూడగలిగే వీక్షణ భాగ్యాన్ని ఇచ్చేది 
మననేత్ర దానం 
మన అవయవాలకు పునః సృష్టి ఉన్నప్పటికీ 
 బ్రహ్మాండమైన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ
సృష్టికర్త బ్రహ్మా ఇచ్చిన నేత్రాలను
నేత్రదానం తో మరో బ్రహ్మ అవుదాం 
అంధులకు పరిపూర్ణ జీవన సౌభాగ్యం దాతలుగా నిలుద్దాం  
చూపు లేని వారి నిరాశా నిస్పృహలను 
నేత్రదానం తో విముక్తి చేద్దాం 
యుగపురుషుడు మా నాన్న
నేత్రదానం స్ఫూర్తితో నేటికీ సజీవం  
మూఢనమ్మకాల దరిచేరనీయకుండా 
జనంలో నేత్రదాన అవగాహన చేద్దాం 


0/Post a Comment/Comments