శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కర్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖ పట్నం వారు సాహితి ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట కృషి చేస్తున్న0దులకు ఉమాశేషారావు వైద్యను అభినందిస్తూ ఈ ఉగాది పురస్కారం బహుకరించి నట్లు వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కుప్పిలి కీర్తిపట్నాయక్ గారు పేర్కొన్నారు.ఈ సందర్బంగా మిత్రులు, సాహితి అభిమానులు శేషారావు చేస్తున్న సాహితి సేవాను అభినందిస్తున్నారు