బానుపురి సాహితీ వేదిక..సూర్య పేట మరియు బ్రహ్మాస్త్రం టి.వి ఛానెల్ కర్నూలు వారి సంయుక్త అద్వర్యం లో శ్రీ శుభకృత్ ఉగాది పర్వదినన నిర్వహించిన కవి సమ్మేళనం లో పాల్గొని తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలు ఉగాది ఊహాత్మక మార్పులు అనే అంశంపై కామారెడ్డి మండలం దోమకొండ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ ఉమశేషారావు వైద్య కు ఆ సంస్థ అధ్యక్షుడు బ్రహ్మయ్య బ్రహ్మాస్త్రం టి.వి ఛానెల్,పోతుగంటి శ్రీనివాస చారి బానురి వీరచారి,లింగాల శ్రీనివాస్,పూసపల్లి వెంకన్న మొదలగు ప్రతినిధులు కవిని అభినందిస్తూ ఉగాది వచన కవిత పురస్కారం 2022 అందించారు