సొంతవాక్యాలు
1. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పలికి లేదనుట =
ఆ) కుఱుచగుట =
ఇ) చేతులొగ్గు =
2. కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా: యాదిచేసుకొను =
నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాదిచేసుకొని బాగా నవ్వుకున్నాం.
ఎ) పసందు =
ఆ) రమ్యం =
ఇ) క్షేత్రం =
3. కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాల అర్థాలను పయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడు తున్నాయి.
ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు .
ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.
4. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉంది.
అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి .
ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
ఈ) మా ఊరి పొలిమేర లో పంటపొలాలున్నాయి.
5. కింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
ఎ) ఏకతాటిపై =
ఆ) మచ్చుతునక =
ఇ) మహమ్మారి =
ఈ) నిరంతరం =
6. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
ఎ) భాసిల్లు
ఆ) ఉద్బోధించు =
ఇ) దైన్యస్థితి =
ఈ) నరరూపరాక్షసుడు =
7. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) ముసురుకొను =
ఆ) ప్రాణంపోయు =
ఇ) గొంతు వినిపించు =
ఈ) యజ్ఞం =
8. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
ఎ) వ్యాప్తి =
ఆ) జంకని అడుగులు =
ఇ) ఎడారి దిబ్బలు =
ఈ) చెరగని త్యాగం =
9. కింది వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) పుట్టినిల్లు =
ఆ) పాటుపడడం =
ఇ) పీడవదలడం =
ఈ) తలదాచుకోవడం =
జాతీయాల వివరణ
1. కింది జాతీయాలను ఏ అర్థంలో వాడతారో తెలపండి.
2. కింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి.
అ) అంకితం కావడం =
ఆ) నైతిక మద్దతు =
ఇ) చిత్తశుద్ధి =
ఈ) సాంఘిక దురాచారాలు =
ఉ) సొంతకాళ్ళపై నిలబడడం =
3. కింది పదాలను వివరించి రాయండి.
అ) పటాటోపము =
ఆ) అగ్రహారం =
ఇ) బంజదర్వాజా =
ఈ) ధర్మశాల =
4. కింది పదాలను వివరించి రాయండి.
ఎ) హృదయసంస్కారం =
ఆ) సామాజిక పరిణామం =
ఇ) భారతీయ సంస్కృతి =
ఈ) అతలాకుతలం =
అర్థాలు
1. కింది పదాలకు అర్థాలు రాయండి.
ఎ) నగారా =
ఆ) ఘోష =
ఇ) సందడి =
ఈ) పఠనీయ గ్రంథం =
2. కింది పదాలకు అర్థాలను రాయండి.
అ) ద్వాఃకవాటము =
ఆ) వీక్షించు =
ఇ) అంగన =
ఈ మచ్చెకంటి =
ఉ) భుక్తిశాల =
3. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యతతో మెలుగుతారు.
ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
ఉ) పూర్వం జమీందారుల దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
పర్యాయ పదాలు
1. కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి.
అ) జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్నీ కలిగిస్తాయి.
ఆ) జీవచ్ఛవం కావటంకన్నా యశఃకాయుడు కావడం మిన్న.
2. కింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరైన పదాన్ని రాయండి.
ఎ) ఇల్లు, గృహ =
ఆ) పొగడ్త, స్తోత్రం =
3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
ఎ) మురళీరవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది.
ఆ) రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది.
ఇ) జలధి అనేక జీవరాశులకు నిలయం.
ఈ) జాతీయ జెండాను గౌరవించాలి.
ఉ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
4. కింది వాక్యాల్లో పర్యాయపదాల కింద గీత గీయండి.
ఎ ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి .
ఆ) మనుషులు నీళ్ళు దొరికే తావు ల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గర ఉంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
5. కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
అ) నరుడు =
ఆ) అరణ్యం =
ఇ) రైతు =
ఈ) పువ్వు =
ఉ) మరణం =
ఊ) వాంఛ =
ఎ) వృక్షం =
ఎ) పల్లె =
ఊదాల్ పల్లె గ్రామం, జనపదం - పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామస్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యమనుకున్నాడు.
6. కింది పదాలకు పర్యాయ పదాలను రాయండి.
అ) అండ =
ఆ) ఉన్నతి =
ఇ) స్వేచ్ఛ =
ఈ) వికాసం =
7. కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి. రాయండి.
ఎ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తిసాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి వారికి నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
8. కింది పదాలకు పర్యాయ పదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా: తారలు = చుక్కలు, నక్షత్రాలు
ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
ఎ) జ్ఞాపకం =
ఆ) పోరాటం =
ఇ) విషాదం =
ఈ) సంస్కరణ =
9. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) మబ్బు =
ఆ) గుండె =
ఇ) శిరసు =
10. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె,
ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుఁడై శపియింపఁదలంచెను.
ఈ) ఇవ్వటిమీద నాగ్రహము తగునె?
ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
నానార్థాలు
1. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) కులము =
ఆ) క్షేత్రము =
ఇ) హరి =
ఈ) చిత్రము =
2. కింది పదాలకు నానార్థాలు రాయండి.
ఎ) కవి =
ఆ) క్షేత్రం =
3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) ఉదయము =
ఆ) ఆశ =
ఇ) అభ్రము =
4. కింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి.
అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు.
ప్రకృతి వికృతులు
1. కిందివాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
ఎ) సిరి -
ఆ) విష్ణువు -
ఇ) ధర్మము -
ఈ) బ్రహ్మ -
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి, వికృతులను రాయండి.
ఎ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాషలో ఉన్నది ………………
ఆ) నాది ప్రజా కవిత కదా! ……………………
ఇ) మా అమ్మమ్మ రోజూ కథ చెబుతుంది. ……………………
ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. ……………………
3. కింది పట్టిక నుండి ప్రకృతి, వికృతులను వేరుచేసి రాయండి.
4. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.
ఎ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.
5. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
ఎ) విద్య
క) విదియ చ) విజ్ఞ ట) విద్దె త) విద్య
ఎ) భిక్ష
క) బత్తెము చ) బచ్చ ట) బిచ్చ త) బిచ్చము
ఇ) యాత్ర
క) యతర చ) జాతర ట) జైత్ర త) యతనము
ఈ) మత్స్యము
క) మచ్ఛీ చ) మత్తియము ట) మచ్చెము త) మత్తము
ఉ) రత్నము
క) రతనము చ) రచ్చ. ట) రచ్చము. త) రత్తము
ఉ) పంక్తి
క) పంతులు. చ) పత్తి ట) బంతి త) పంకు
వ్యుత్పత్త్యర్థాలు
1. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) నీరజభవుడు =
ఆ) త్రివిక్రముడు =
2. కింది వ్యుత్పత్తులకు పదాలను రాయండి.
అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు =
ఆ) భాషింపబడునది =