సన్మానం

సన్మానం

ప్రపంచ నీటి దినోత్సవాలు- 2022 ను పురస్కరించుకొని హైదరాబాద్ మహానగర జలమండలి మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో  ఈరోజు నిర్వహించిన భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవంలో  కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్  కళాశాల కు  చెందిన సీవీక్స్ లెక్చరర్ వైద్య శేషారావుఅయ్యవారు మురళి,గాండ్ల నర్సింలు, వెల్లుట్ల సాయిలు, చౌకి రాజేందర్, వైద్య శేషారావు.ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత పై చదివిన కవిత పలువురి ప్రశ0సలు పొందింది.ఈ కార్యక్రమంలో  కవి శేషారావు జలమండలి మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ  వారు ఘనంగా సన్మానించారు జలమండలిమెనేజింగ్ డైరెక్టర్ యం. దానకిషోర్  ఐ. ఏ. యస్ గారు గాంధి ప్రతిష్ఠాన్ అధ్యక్షులు గున్నరాజేందర్  రెడ్డి,హైదరాబాద్ మహానగర జలమండలి జనరల్ మెనేజర్  యస్. హరి శంకర్ గారు  సాహిత్య అకాడమి అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ పాల్గొన్నారు

0/Post a Comment/Comments