చైతన్య స్పూర్తి
పుస్తకావిష్కరణ
**************
ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన
" చైతన్య స్ఫూర్తి " వ్యాస సంపుటి పుస్తకావిష్కరణ. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు వి. నిత్యానందరావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు ఎస్. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ డాక్టర్ చిటికెన ను అభినందించారు.