Pravahini

పత్రికా ప్రకటన
=========
ఈ రోజు..... ప్రముఖ రచయిత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్  తను రచించిన "చైతన్య స్ఫూర్తి " వ్యాససంపుటి పుస్తకాన్ని స్థానిక సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి కు అందజేశారు.  చైర్ పర్సన్ మర్యాదపూర్వకంగా చిటికెనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, పట్టణ ప్రముఖులు సంజీవ్, వెంకటేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments