ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా

భయం వద్దు
కాన్సర్ అంటే
ప్రాణాంత కం అని
బెంబేలెత్తి మానసికంగా
మరణానికి తలుపులు తేరుస్తున్నారు
బ్లెడ్ క్యాన్సర్ తప్ప మిగతా
క్యాన్సర్లు కీమో థెరపీ రేడియేషన్ సర్జరీతో నయం
చేయవచ్చు
అపోహలు దూరం చేసుకోండి
వైద్యులను సంప్రదించండి
రోగికి మనోభలం ముఖ్యం
సమీపంలో ని వారు అధైర్యపు
మాటలతో కుంగదీయవద్దు
యువరాజ్ క్యాన్సర్ వచ్చిన
ప్రపంచకప్ లో భారత్ ను నిలిపడు
మనిషాకోయిరాల,మమతమోహన్ దాస్,లీజురే,గౌతమి
వంటి వారెందరో క్యాన్సర్ ను
జయించి వృత్తుల్లో రాణిస్తూ
సామాజనికి ప్రేరకులుగా
నిలుస్తున్న ఆదర్శులు
రోగానికన్నా రోగి అధైర్యమే
చంపుతుంది
ఈ మహమ్మారిపై అవగాహన
అవశ్యం
ప్రాథమికంగా గుర్తిద్దాం
క్యాన్సర్ పై సంపూర్ణ విజయం
సాధిద్దాం
అశే శ్వాసను నిలుపుతుంది
ధైర్యం ప్రాణం పోస్తుంది
ప్రాథమిక గుర్తింపు
వైద్యుల సాలహాలు శ్రీ రామ రక్షగా క్యాన్సర్లు జయిద్దాం
అపోహలు విడి  విశ్వాసమే
ఊపిరిగా జయిద్దాం
  
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments