సంతాపం తెలిపిన -డా.చిటికెన
======================
ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రముఖ రచయిత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ సంతాపం తెలిపారు. భారతరత్న లతా మంగేష్కర్ మృతి విచారకరమని, తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించారని తెలియజెస్తూ . లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చిటికెన ప్రార్థిస్తున్నానని అన్నారు.