ఉక్రెయిన్ రష్యా యుద్ధం

ఉక్రెయిన్ రష్యా యుద్ధం


శీర్షిక.ప్రమాదం అంచుల్లో 
పేరు. వి.శేషారావు
కామారెడ్డి
రెండు ప్రపంచ యుద్ధాలు
చూసినం ఫలితం శూన్యం
ప్రపంచం మొత్తం యుద్ధ భీతి
తో తల్లడిల్లే
అగ్రరాజ్యాల నీతి పాతరేసి
ఐక్యరాజ్య సమితి నియమాలు
తుంగలో తొక్కి
అధిపత్యపోరులో
అధికారం పరమవాది అయ్యి
ప్రచ్ఛన్న యుద్ధ సాంకేతలు
ఉత్పన్నం అయ్యి
మూడో ప్రపంచ యుద్ధం కు
దార్లు  పర్చిరి
ఏవి మూడో ప్రపంచకూటమి
కళ్ళు తెరవండి
ప్రపంచం పై అమెరికా కు
ప్రేమ కాదు
ఆఫ్ఘన్ ను వదిలేసింది
ఉక్రెయిన్ ను వదిలేస్తుంది
వారి ఆధిపత్యం కోసం
ధరలు పెరిగి
యుద్ధ భీతి తో
ఆంక్షల పేరుతో
దిగు మతి
ఎగు మతి
పో గెట్టే ధరలు
మొదట ఆగ్రాజ్యాలు
కబంధ హస్తాలు తొలిగిపోవాలి
మూడవ ప్రపంచారాజ్యాల కూటమి వ్యక్తిత్వ వైరుధ్యాలు
వదలి ప్రపంచం కుగ్రామం
ఎదుగుతున్న ఈ రోజుల్లో
ఒక్కసారి స్వార్ధం వీడి
శాంతికై చేతల్లో చూపాలి

0/Post a Comment/Comments