అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అవార్డ్ గ్రహీత సామాజిక సేవా తత్పరి ప్రముఖ శాస్త్రవేత్త కు మార్పుకోసం ఒక్క అడుగు కామారెడ్డి జిల్లా వారు వారి సేవలను గుర్తించి 13.2.2022 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లోని ఐలాపూర్ లో రైస్ మిల్ నందు సన్మానాకార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది అని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొనడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మేధావులు,యువకులు,విద్యావేత్తలు హాజరు కావాలని ఇది ఎందరికో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం అని నిర్వాహకులు పేర్కొన్నారు.