' వాస్తవాలు '-గద్వాల
(బాలగేయం)
-------------------------------
ప్రేమలేని మనసులు
కాంతిలేని రాత్రులు
స్త్రీలు లేని జగములు
అతిపెద్ద ఎడారులు
నీరులేని యేరులు
అడుగంటిన జలములు
మంచిలేని బ్రతుకులు
వాడినట్టి వనములు
తావిలేని పూవులు
ఎండినట్టి చెరువులు
ముద్దులొలుకు మోమున
ఎండమావి నగవులు
పూలులేని తోటలు
వట్టి నీటి మూటలు
బాలలు లేని గృహములు
శిథిలమైన కోటలు
-గద్వాల సోమన్న
(బాలగేయం)
-------------------------------
ప్రేమలేని మనసులు
కాంతిలేని రాత్రులు
స్త్రీలు లేని జగములు
అతిపెద్ద ఎడారులు
నీరులేని యేరులు
అడుగంటిన జలములు
మంచిలేని బ్రతుకులు
వాడినట్టి వనములు
తావిలేని పూవులు
ఎండినట్టి చెరువులు
ముద్దులొలుకు మోమున
ఎండమావి నగవులు
పూలులేని తోటలు
వట్టి నీటి మూటలు
బాలలు లేని గృహములు
శిథిలమైన కోటలు
-గద్వాల సోమన్న