అభినందనలు

అభినందనలు

తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో గుండె డప్పును మ్రోగిద్దాం లో జానపద గీతాలాపన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన0దులకు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో సివిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న వి.శేషారావు ను ఆ సంస్థ అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎస్ ఎన్ మూర్తి ప్రాధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు అభినందిస్తూ ప్రశ0సా పత్రం అందించారు

0/Post a Comment/Comments