తెలంగాణ సాహిత్య అకాడమీ,తెలుగు భాష చైతన్య సమితి,తెలుగు ప్రభుత్వ సిటీ కళాశాల హైద్రాబాద్ వారు 12 జనవరి నాడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి ఒకే రోజు కల్గిన తెలంగాణ సూరీడు అలిశెట్టి వ్యక్తిత్వం "అలి శెట్టి కవిత్వం తో ఒక సాయం కాలం; అంతర్జాల సమావేశంలో పాల్గొని కవిత రాసి అభిప్రాయం వ్యక్తం చేసిన ఉమశేషారావు వైద్య జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వారికి ఆ సంస్థలు ధ్రువీకరణ మరియు అభినందనలు ఆ సంస్థల ప్రతినిధులు ఆనందించారు