సాహితీ రత్న పురస్కారం పొందిన -డా. చిటికెన కిరణ్ కుమార్

సాహితీ రత్న పురస్కారం పొందిన -డా. చిటికెన కిరణ్ కుమార్




సాహితీ రత్న పురస్కారం పొందిన -డా. చిటికెన కిరణ్ కుమార్

శ్రీ  లంబోదర కల్చరల్ అకాడమీ రాజన్నసిరిసిల్ల ఆధ్వర్యంలో  ( 6 వ జాతీయ స్థాయి బాల కళోత్సవాలు  2021) రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ సాహితీవేత్త,ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు -డా.చిటికెన కిరణ్ కుమార్ ను శ్రీ లంబోదర కల్చరల్ అకాడమి తను  సాహిత్య రంగంలో చేస్తున్న సేవల్ని గుర్తించి *శ్రీ లంబోదరా  కల్చరల్ అకాడమీ జాతీయస్థాయి సాహితీ రత్న పురస్కారం* తో ఈనెల తేదీ: 23-12-2021 గురువారం రోజున  సినారె కళాభవన్ అందజేస్తున్నట్టుగా శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ గౌరవ అధ్యక్షులు మరియు గౌరవ సలహాదారులు గుగ్గిల జగన్ గౌడ్  ఎండీ.సలీం దుమాల శ్రీకాంత్ శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు కళా అశోక్ నక్క ప్రధాన కార్యదర్శి కొత్వాల్ సాయి ప్రశాంత్ ఉపాధ్యక్షుడు G. శ్రీనివాస్ G. పురుషోత్తం   కోశాధికారి ఎలిగేటి రాము  తెలిపారు.

0/Post a Comment/Comments